AP govt will hold SSC, Inter exams for the future of students: Jagan
#Andhrapradesh
#Ysjagan
#Ysrcp
#JaganannaVasathiDeevena
#TDP
#Naralokesh
#ApExams

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని నారా లోకేష్ కొద్దిరోజులుగా జగన్ సర్కార్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాదు గవర్నర్ కు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని లేఖ రాసిన లోకేష్, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు సైతం నిర్వహించారు.